పర్వతగిరి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం.. ఎం.ఎల్.ఎ కేఆర్ నాగరాజు దిగ్బ్రాంతి...


పర్వతగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బొడ్డ చరణ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వడ్లకొండ ఎల్లగౌడ్, ఎండి అఫ్జల్.

వరంగల్ ఎంజీఎం మార్చురీకి వెళ్లి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట ఎం.ఎల్.ఎ  కే.ఆర్.నాగరాజు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



ఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ :

అలాగే ఘటన స్థలాన్ని ఈ రోజు డీసీపీ ఈస్ట్ జోన్, ఏసీపీ మామునూర్ పరిశీలించారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలపై సమగ్రంగా విశ్లేషించారు.

ఈ సందర్భంగా రహదారి భద్రతా చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవసరమైన సూచనలు చేశారు. సంబంధిత అధికారులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.










WhatsApp Share

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మూసీ నది తీర అభివృద్ధి, భారత్ భవిష్యత్ నగర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అభిమాని కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. హన్మకొండలోని అభిమాని ఇంటిలో పరామర్శ...

వేసవి సెలవుల అనంతరం బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు...