ఘనపూర్‌లో గోల్డెన్ బేకరీ ప్రారంభం


ఘనపూర్: మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో రాయల్ సెలూన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ బేకరీని ఎస్‌ఐ వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్న రవి మాట్లాడుతూ.. బేకరీలో నాణ్యమైన, రుచికరమైన తినుబండారాలను మాత్రమే విక్రయిస్తూ ప్రజల మన్ననలు పొందాలని, వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ కొలిపాక సతీష్, 18వ వార్డు కౌన్సిలర్ బొల్లు లక్ష్మి, 12, 14వ వార్డులకు చెందిన నాయకులు పెసరు సారయ్య, గట్టు రమేష్ గౌడ్, గట్టు రంజిత్ గౌడ్, అబ్దుల్ రావుఫ్, అజిముద్దీన్, బషీర్, షమీ, ఇర్ఫాన్, ఆయాజ్, యూనిస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...